IPL 2021 - T20 World Cup Timeline Update | Oneindia Telugu

2021-06-30 1,121

The IPL 2021 will run in the UAE till October 10 while T20 World Cup's qualifying round will begin on October 17.

#IPL2021schedule
#T20WorldCup
#BCCI
#UAE
#T20WorldCupqualifyinground
#MegaauctionIPL2022
#bcci
#IPLcontracts
#IPLPlayers

వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన ఆధిపత్యాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) మరోసారి చాటుకుంది. కరోనా కారణంగా మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, భారత్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను యూఏఈకి తరలించిన బోర్డు.. ఈ క్రమంలో తనకు ఎదురవుతున్న ప్రతీ అడ్డంకిని దాటేస్తోంది. రెండు మెగా టోర్నీలు ఒకే చోట జరుగుతున్నప్పటికీ.. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2కు ఎలాంటి ఇబ్బంది లేకుండా లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుంది.